ఆకలితో ఏ ఒక్క ప్రాణం పోకూడదు, ఏ ఒక్క కుటుంబం ఆకలి తో నిద్రపోకూడదు అనే సంకల్పం తో పయనించే దిశలో, అత్యవసరం వున్నచోట ఆకలి తీర్చే దిశగా అవసరమైన అర్హులకు నిత్యావసర సరుకులు అందించడము జరుగుతుంది.