👉2018 జూలై నెలలో సంకల్పం స్వoచ్చద సంస్థ స్థాపించబడింది..

👉   తల్లిదండ్రులను కోల్పోయి తమ భవిష్యత్తు ఎటుపోతుందో తోచని నిస్సహాయ స్థితిలో తుని,తేట గుంట తిమ్మాపురం పాఠశాలకు హాజరై బాధపడుతూ తరగతి గదిలో ఒక ప్రక్క కూర్చున్న చిన్నారులను ఉపాధ్యాయుడు ప్రశ్నించగా ఆ బాలిక తెలియజేసిన వారి కుటుంబ పరిస్థితి మన సంకల్ప వ్యవస్థాపకులు శ్రీ యెడ్ల వరప్రసాద్ గారిని ఆలోచింపజేసింది..

👉   ఆసరా లేక అక్షరం ఆగిపోకూడదు అనే ఉద్దేశ్యం వారికి..ప్రభుత్వ పాఠశాల దాటిన తర్వాత కూడా విద్యని అందించాలనే దృఢమైన నిర్ణయంగా రూపుదిద్దుకుంది.

👉   ఆలస్యం చేయకుండా వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడంతో మరో నలుగురు స్నేహితుల సహాయంతో వారికి చేయడానికి ముందుకు కదిలారు..

👉   మానవత్వం నిండిన మనసుల సహాయంతో 20,000 రూపాయలు సేకరించి fixed deposite చేశారు..

Blood Login Fund