అంతులేని జాతీయ రహదారిపై.. అలుపెరుగని ప్రయాణం.. ఊరు చేరాలన్న ఆరాటంలో.. ఊపిరితో పోరాటం.. నడుచుకొంటూ.. సైకిళ్లు తొక్కుతూ.. వందల, వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎప్పుడూ వినని వైనం.. ఎటు పోతుందో ఈ పయనం.. ఎవరిని కదిపినా.. ఏమని అడిగినా.. ఒకటే మాట.. కన్నవారినో, కడుపున పుట్టినవారినో వదలలేని స్థితి.. కంటిలో నీటిని, కడుపులో ఆకలిని.. పట్టించుకోలేని పరిస్థితి.. అన్నవరం హైవే మీదుగా సాగుతున్న ఎంతోమంది బాటసారులకు... *మన సంకల్ప సభ్యులు* వేడి వేడిగా.. అన్నం, కూర, సాంబార్ తో కడుపు నింపుతూ... సామాజిక దూరం, మాస్క్/ చేతి రుమాలు వాడాల్సిన అవసరం పై అవగాహన కల్గిస్తూ చేస్తున్న సేవలకు అభినందనలు..

Image Gallery

Video Gallery

Blood Login Fund