తుని గవర్నమెంట్ హాస్పిటల్ లో సంకల్పం... సంజీవిని ప్రాజెక్టులో భాగంగా కోవిడ్ 19 బాధితులకు ప్రాణాలను కాపాడడానికి 35 Steam machines... అందజేసి . వారికి వైద్యం అందిస్తున్న టువంటి వైద్య సిబ్బందికి ఫేస్ shields ను సంకల్పం సభ్యులు అందజేయడం జరిగింది... సంజీవిని ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న టువంటి పారామెడికల్ సిబ్బంది కి స్టీమ్ మిషన్,హ్యాండ్ గ్లోవ్స్,మాస్క్, శానిటైజర్, ఫేస్ shields ను అందించి వారిలో ధైర్యాన్ని నింపి వైద్య సేవలు అందించడానికి తోడ్పాటు గా సంకల్పం సంజీవిని ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది...