కాకినాడలో రాగంపేట లో రామాలయం దగ్గరలో నివసిస్తున్న 23 సంవత్సరాల సీ.హ్ . భార్గవ్ గారికి కరోనా సోకడంతో ఆక్సిజన్ లెవెల్స్ 75 కంటే తగ్గిపోవడం జరిగింది ఈ సమస్య మన సంకల్పం కుటుంబానికి రావడంతో మన సంకల్పం ద్వారా ఉచిత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ** **ఈ కార్యక్రమంలో మన సంకల్ప కుటుంబ సభ్యులు ఆకుల ఆనంద్ గారు ఒక్కరే దగ్గరుండి ఉచిత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ని అందజేశారు, ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆకుల ఆనంద్ గారికి సంకల్పం కుటుంబం తరపున ప్రత్యేక హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నాము ****