హైద్రాబాద్ లోని కావ్య అనే అమ్మాయికి పెళ్ళైన మూడు నెలలకే అనగా గత సంవత్సరం నుండి కిడ్నీ వ్యాధితో బాధ పడుతుంది. రెండు నెలల నుంచి డైయాలిసిస్ చేస్తున్నారు. ఈ మధ్య అది కూడా పనిచేయదని తప్పనిసరిగా ఇంకొక వారంలో కిడ్నీ మార్చాలని చెప్పారు. ఐతే ఆమె భర్త కిడ్నీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ నిమిత్తం 11 లక్షలు అవుతుందని అన్నారు. డైయాలిసిస్ చేయించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా అయ్యిపోగా 3 లక్షలు ఉన్నవి. బయట నుండి ఇంకొక 3 -5 లక్షలు వస్తాయని అంచనా.
కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం *రూ. 21,748* ఆర్థిక సహాయం.