ప్రాణవాయువు లేక.. ప్రాణాలు పోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. కొట్టుమిట్టాడుతున్న కొన ఊపిరికి.. ప్రాణం పోయాలన్న స్వదుద్దేశంతో.. మన టీం సంకల్పం Oxygen Concentrators కొనుగోలు చేసి, అవి అవసరమైన వాళ్లకి అందుబాటులో ఉండేటట్లు సమకూర్చడం జరిగింది.
08 Apr 2021
30 Jan 2022