Updates

Recently Started Sankalpam Juniors group
Send message on whatsapp to join in Sankalpam Juniors Group

Welcome To Sankalpam - Helping Hands

👉   సేవలో ఉండే సంతృప్తి ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మన చుట్టూ ఉండే అనేక సమస్యల్లో మన వంతు సహాయం అందించాలని సంకల్పించుకునే తరుణంలో మొదలయ్యిందే సంకల్పం..

👉   ప్రపంచాన్ని మార్చగలిగే సమర్ధవంతమైన ఆయుధం విద్య ఒక్కటే-అక్షరం అందరికీ అందాలి

👉   పేదవానికి అందనంత ఎత్తులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను చేరువ చేయాలి-ఆరోగ్యం అందరిదీ కావాలి...

👉   అక్షరం+ఆరోగ్యం=ఆనందం అన్న సూత్రాన్ని అమలు చేయాలి..ఇదే సంకల్ప లక్ష్యం..

Our Services

We cannot do all the good that the world needs, But the world needs all the good that we can do.

Sankalpam Services Index

From the past 5 Years

MEMBERS

293

Count

BLOOD

1794

Donations

HELPED

38

Issues

FOOD

800

Kits

Blood Camp at A. Kothapalli on 25 April 2021

అమ్మ కడుపులో శిశువు ఉండగా ఎన్నో కలలు కంటుంది అమ్మ

  పునర్జన్మతో సమానమైన ప్రసవాన్ని జయించింది కానీ విధిని జయించలేక పోయింది...  

  తలసిమియా వ్యాధితో బిడ్డ పుట్టిందని తెలిసి గుండె తరుక్కు పోయింది,కన్నీరు మిగిలింది... బిడ్డ పై కన్న కలలు ఆవిరైపోతే ఆ తల్లి ఆర్తనాధం వినేవారు ఎవరు? ప్రతీ15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే బిడ్డ చనిపోతారు, రక్తం పొట్లాల కోసం వెంపలాట మొదళాయే... 

కన్న బిడ్డను కాపాడుకునేందుకు రక్తదాతలను ప్రతీ 15 రోజులకు ఒకసారి ప్రాధేయపడవలసిన పరిస్థితి వచ్చిందాయే.....  

అమ్మ నీ బాధను మేము తీర్చేది కాదు కాని మా రక్తదానంతో కొంచం పంచుకుంటాం... అమ్మ నీ బిడ్డకు మేముంటాం అండగా...

  తలసిమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు,ప్రమాదంలో గాయపడిన వారు,పసిపిల్లలు,గర్భవతులు, కేన్సర్,కిడ్నీ,హార్ట్ పేషెంట్స్,తదితర వారందరి కోసం,ఈనెల మన సంకల్పం, మరియు చేయూత అండ్ హెల్పింగ్ వింగ్స్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదాన శిబిరం, 25-04-2021ఆదివారం అన్నవరం రావి చెట్టు సెంటర్, జడ్పీహెచ్ స్కూల్ నందు, నిర్వహిస్తున్నాము, కావున మీరంతా ఈయొక్క మహత్కార్యాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము

Our Testimonials

select * from fundraiser order by fundid desc limit 5
Blood Login Fund